రాగిజావతో ప్రయోజనాలు:
- రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు
- ఎదిగే పిల్లల మెదడు చురుగ్గా ఉంటుంది
- శరీర వేడిని తగ్గిస్తుంది
- శారీరక దృఢత్వం వస్తుంది
- బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి
- రక్తస్రావం తగ్గుతుంది, వీర్యకణాల వృద్ధి జరుగుతుంది
కాలంతో సంబంధం లేకుండా దీన్ని తాగవచ్చు
