కిడ్నీలో రాళ్లు పోవడానికి హెల్త్‌ టిప్స్

కిడ్నీలో రాళ్లు పోవడానికి హెల్త్‌ టిప్స్

కిడ్నీలో రాళ్లు పోవడానికి హెల్త్‌ టిప్స్ :

  •  ఒక స్పూన్‌ మెంతులను రాత్రంతా నీటితో నానబెట్టిఉదయాన్నే పరగడుపున తాగాలి
  •  ఒక స్పూన్‌ తులసి ఆకు రసంలో తేనె కలిపి ప్రతిరోజూఉదయాన్నే సేవించాలి
  •  కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగాలి
  •  అరకిలో పెసరపప్పును లీటరు నీటిలో కాచిన అనంతరం పైనతేరిన కట్టును తాగాలి
  •  వేపాకులను కాల్చి బూడిద చేసి ఒకరోజున నిల్వ చేసినఅనంతరం ఆ మిశ్రమాన్ని రెండు పూటలా నీళ్లలో కలిపి తాగాలి