ఎముకలు గట్టిపడాలంటే?

ఎముకలు గట్టిపడాలంటే?

ఎముకలు గట్టిపడాలంటే?

  • ప్రతిరోజూ పాలు తాగాలి
  • సీత్రాఫలం, సపోటా లాంటి పండ్లలో కాల్షియం ఎక్కువగా
  • ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తింటూ ఉండాలి
  • పెరుగు, జున్నులాంటి పాల ఉత్పత్తులు తీసుకోవాలి
  • బాదం, పిస్తా, నువ్వులు, పప్పులు తినాలి
  • చిరుధాన్యాలు తీసుకోవాలి
  • వారానికి రెండుసార్లు చేపలు తినాలి
  • రోజూకు రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు తినాలి
  • పాలకూర తరచూ తీసుకోవాలి