మొలకెత్తిన పెసర్లతో ఆరోగ్య ప్రయోజనాలు..

మొలకెత్తిన పెసర్లతో ఆరోగ్య ప్రయోజనాలు

మొలకెత్తిన పెసర్లతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • కొవ్వు కరిగించి బరువు తగ్గటంలో సహకరిస్తాయి
  • కొద్దిగా తిన్నా కడుపునిండిన భావన కలుగుతుంది
  • కంటి చూపు సమస్యలు తగ్గుతాయి
  • రక్త హీనత, గుండె సమస్యలు నియంత్రణలో ఉంటాయి
  • యాంటీ ఏజింగ్‌ మెడిసిన్‌లా పనిచేస్తాయి
  • కణజాల నిర్మాణానికి సహకరిస్తాయి
  • A, B, C , D, E,K విటమిన్లు శరీరానికి అందుతాయి