శనగలు తింటే ఆరోగ్యప్రయోజనాలు:
- శనగలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులుసూచిస్తున్నారు. వీటిని పచ్చిగా లేదా వేయించుకుని తినవచ్చు.
- శరీరానికి ఐరన్ అందిస్తాయి
- జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి
- శరీరంలో చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతాయి
- గుండెలో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తాయి
- యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి
- రొమ్ము క్యాన్సర్ సమస్యలను అదుపులో ఉంచుతాయి
- నిద్రలేమి, జుట్టురాలడం, తలనొప్పి సమస్యలు తగ్గుతాయి
