పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినిపించాల్సిందే

పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినిపించాల్సిందే

పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినిపించాల్సిందే

చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. ముఖ్యంగా క్యారెట
‌వల్ల రోధనిరోధకశక్తి పెరుగుతుంది. 
క్యారెట్‌ వల్ల లాభాలు:
 1. పిల్లలకు విటమిన్‌ ఎ, జింక్‌ సమృద్ధిగా లభించాలంటే వారికి నిత్యం
క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.  
2. క్యారెట్‌లో ఎన్నో విటమిన్లతోపాటు మన జీవనాన్ని, ఆరోగ్యాన్ని
మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.