ఆరెంజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

 

ఆరెంజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు:

  •  గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
  • శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది
  • దగ్గు, జలుబు దరిచేరవు
  • ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తుంది
  • చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది
  • రక్తాన్ని శుద్ధి చేస్తుంది
  • ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది
  • జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది