సపోటాతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు:
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
- శరీరంలో వేడిని తగ్గిస్తుంది
- మొలలు, ఫిస్టులా వంటి వ్యాధులకు బెషధం
- పైల్స్‌తో బాధపడే వారికి రక్తస్తావాన్ని ఆపుతుంది
- పొట్టలో పుండ్లు, వాపు, నొప్పి, మంటలను తగ్గిస్తుంది
- సపోటాలోని విటమిన్ గీ కంటి చూపును
- మెరుగుపరుస్తుంది
- గర్భిణీలు, బాలింతలకు చాలా పోషకాలను ఇస్తుంది
- మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది
