లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు:

  •  దంత సమస్యలను తగ్గిస్తాయి
  •  శ్వాసకోశ సమస్యలను నివారిస్తాయి
  •  నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తాయి
  • డయాబెటిస్ను అదుపులో ఉంచుతాయి
  • జీర్ణ  వ్యవస్థను మెరుగుపరుస్తాయి
  • కీళ్లనొప్పులు తగ్గుతాయి
  •  కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి
  •  తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది
  •  రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి