పిస్తాలు తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- శరీరానికి ప్రొటీన్లు లభిస్తాయి
- క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి
- గుండె జబ్బులను తగ్గించే గుణం ఉంది
- రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
- బరువు తగ్గడంలో సాయపడుతుంది
- జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
- నేత్ర సమస్యలు తగ్గుతాయి
- రక్తపోటు సమస్యలు రావు
- నరాల్లో రక్తం గడ్డ కట్టదు
