రోజూ ఓ కప్పు ఉడకబెట్టిన శనగలు తింటే..



రోజూ ఓ కప్పు ఉడకబెట్టిన శనగలు తింటే..

  • జీర్ణ సమస్యలు తొలగుతాయి
  •  గుండె జబ్బులు దరిచేరవు
  • రక్త సరఫరా మెరుగుపడి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది
  •  ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది
  •  రోజంతా ఉత్సాహంగా ఉంటారు
  • ఎముకలు దృఢంగా మారుతాయి
  •  కాలేయ సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు