రోజూ ఒక అరటి పండు తింటే:
- అసిడిటీని అరికడుతుంది
- అధిక రక్తపోటును తగ్గిస్తుంది
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
- కంటిచూపును సంరక్షిస్తుంది
- రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది
- గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
- అనీమియాను అడ్డుకుంటుంది
- శరీరానికి తక్షణం శక్తిని అందిస్తుంది
