దానిమ్మతో ప్రయోజనాలు:
- రోజుకో గ్లాస్ దానిమ్మరసం తాగితే గుండె ఆరోగ్యంమెరుగవుతుంది.
- దానిమ్మలో ఉన్న ఫోలిక్ యాసిడ్ గర్భస్థశిశువుల ఎదుగుదలకు సహాయపడుతుంది.
- నోటిపూతనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ఇది సహజ ఆస్పిరిన్‌లాపనిచేసి, రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.క్యాన్సర్లనుఅడ్డుకుంటుంది.
- రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
- డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
- జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది.
- రక్తహీనతను నివారిస్తుంది.
- చర్మాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది.
