మొలకలు తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు

మొలకలు తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు

మొలకలు తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు:

  •  శరీరానికి విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది
  •  జింక్‌ ఇనుము, క్యాల్షియం లభిస్తాయి
  •  శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి
  •  జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి
  •  బరువును తగ్గించడంలో సాయపడతాయి
  •  మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
  •  రక్తం చక్కగా సరఫరా అయ్యేలా సహకరిస్తాయి
  •  ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయి
  •  రోగనిరోధక శక్తిని పెంచుతాయి