వాముతో ఆరోగ్య ప్రయోజనాలు

వాముతో ఆరోగ్య ప్రయోజనాలువాముతో ఆరోగ్య ప్రయోజనాలు:
  • జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది
  • ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి
  • వాంతులు తగ్గుతాయి
  • ఆస్తమా తగ్గుతుంది
  • దంత సమస్యలు తగ్గుతాయి
  • కిడ్నీల్లో ఏర్పడే రాళ్లు కరుగుతాయి
  • కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది
  • మలబద్ధకం సమస్య తగ్గుతుంది
  • కడుపుబ్బరం, గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలుతగ్గుతాయి