ఆరోగ్యంగా ఉండాలంటే?

ఆరోగ్యంగా ఉండాలంటే?

ఆరోగ్యంగా ఉండాలంటే? 

  • రోజూ వ్యాయామం చేయాలి
  •  నీరు ఎక్కువగా తాగాలి
  •  సమయానికి ఆహారం తీసుకోవాలి
  •  పోషక విలువలున్న ఆహారం తినాలి
  • జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవద్దు
  •  రోజూ డైైఫ్రూట్స్‌ తినాలి
  •  చిరుతిళ్లకు దూరంగా ఉండాలి
  •  సమయానికి నిద్రపోవాలి