తలనొప్పికి చెక్ పెట్టండిలా?
- ఉడకబెట్టిన బంగాళదుంప తింటే చాలాఉపయోగముంటుంది
- చెర్రీ పళ్లను తింటే చాలా ఫలితముంటుంది
- బీట్‌రూట్ రసం తీసుకున్నా ఉపశమనం లభిస్తుంది
- కీరదోస తినడం వల్ల ఉపయోగం ఉంటుంది
- మిరియాలను పౌడర్‌గా చేసుకుని వేడి నీళ్లలో కలుపుకుని
- తీసుకుంటే ఫలితముంటుంది
