ముల్లంగి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- బరువు తగ్గడంలో సాయపడుతుంది
- శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది
- జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది
- పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది
- యాంటీ క్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి
- మూత్రపిండాల వ్యాధులను నియంత్రిస్తుంది
- జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది
- శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది
- తలనొప్పి, కడుపులో మంట, దగ్గును తగ్గిస్తుంది
