మొక్కజొన్నతో ఆరోగ్యం

 

మొక్కజొన్నతో ఆరోగ్యం

మొక్కజొన్నతో ఆరోగ్యం:

వర్షాకాలంలో ఎక్కువగా దొరికే మొక్కజొన్నను... ఉడికించి లేదా కాల్చుకుని తరుచూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిపుణులు అంటున్నారు. అందులో

  • రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది కంటి ఆరోగ్యంమెరుగుపడుతుంది 
  •  రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌నుతగ్గిస్తుంది
  •  గుండె సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది
  • ఎముకలను దృఢంగా ఉంచుతుంది 
  •  గర్భిణులు తింటేపుట్టబోయే పిల్లలకు చాలా మంచింది