వీటితో స్లిమ్‌గా తయారుకావచ్చు:
- గుడ్లు: వీటిని రెగ్యలర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తూనే, ఆకలి కానివ్వకుండా కాపాడుతాయి
- కాలీఫ్లవర్: బరువును తగ్గిస్తాయి
- యాపిల్స్: బరువును కంట్రోల్ చేస్తాయి
- పెరుగు; శరీరంలో ఫ్యాట్ సెల్స్ నిల్వచేరకుండాఅరికడుతుంది.
- వేరుశనగలు: బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
