తర్బుజాతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్చూజాతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్బుజాతో ఆరోగ్య ప్రయోజనాలు:

  •  రోగనిరోధకశక్తి పెరుగుతుంది
  • శరీరంలోని వేడి తగ్గుతుంది
  • మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలుగుతుంది
  •  మూత్రపిండాల వ్యాధులు తగ్గుముఖం పడతాయి
  •  కండరాలు, నరాలు రిలాక్స్‌ అయి మంచి నిద్ర పడుతుంది
  • మహిళల్లో సాధారణంగా వచ్చే సమస్యలు తగ్గుతాయి