మునగలో ఇంత మ్యాటర్‌ ఉందా

మునగలో ఇంత మ్యాటర్‌ ఉందా

మునగలో ఇంత మ్యాటర్‌ ఉందా:

ఒక కప్పుడు మునగాకు రసంలో 8 యాపిల్స్‌, 6 కమలాలు, 6 నిమ్మకాయలు లో ఉన్న విటమిన్‌ సి ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసములో ఉన్నది. రెండున్నర కిలోల మాంసంలో ఎంత కాల్షియం ఉంటుందో గుప్పెడు మునగాకు లోను అంత కాల్షియం ఉంటుంది. ఇంకా దీనిలో ఉన్న మాంస కృత్తులు కూడా మాంసం, చేపలు, గుడ్లు, పాలు మొదలగు వాటిలో ఉన్న వాటి కంటే అధికంగా ఉన్నాయి.