అల్లం టీతో ఆరోగ్య ప్రయోజనాలు:
- ప్రయాణానికి ముందు అల్లం టీ తాగితే వికారం, వాంతులను నిరోధిస్తుంది
- జీర్హక్రియ మెరుగుపడుతుంది
- భోజనం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే అల్లం టీ తాగండి
- కండరాలు, కీళ్ల సమస్యలకు గృహవైద్యంగా పనిచేస్తుంది
- జలుబు తగ్గుముఖం పడుతుంది
- రక్తప్రసరణ మెరుగుపడుతుంది, హృద్రోగ సమస్యలను నివారిస్తుంది
