అన్నం గురించి ఒక్కసారి...
- గ్లాసుడు బియ్యం పండడానికి 3వేల గ్లాసుల నీరు అవసరమౌతుంది
- కిలో బియ్యం పండించేందుకు రైతు 30కీ. మీ. దూరం నడుస్తాడు
- దేశంలో ఏటా వృథాగా పోయే ఆహారం విలువ రూ.58వేల కోట్ల అంచనా
- ఓ సర్వే ప్రకారం దేశంలో రాత్రిళ్ళు ఆకలితో నిద్రపోతున్నవారి సంఖ్య సగటున 20కోట్లు
- పల్లెటూళ్లతో పోలిస్తే పట్టణాల్లో 35% ఎక్కువ ఆహారాన్ని వృధ చేస్తున్నారు
