పాలకూర తింటే...
పాలకూర లో మెగ్నీషియం ఉంటుంది. ఇది బవెల్ కాన్సర్ వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది. అర కప్పు పాల కూరలో డెబ్బె ఎనిమిది మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. పాలకూరలో ఇంకా ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది.
- మీ కంటి చూపు మరియు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
- మీ మెదడు పనితీరును సాధారణంగా ఉంచుతుంది
- బ్యాక్టీరియా మరియు వైరస్లను తిప్పికొడుతుంది
- గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ ని నివారిస్తుంది
- పాలకూర రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది
