పుట్టగొడుగులు తింటే కలిగే ప్రయోజనాలివే:
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- విటమిన్ D, కాల్షియం, పొటాషియం, పాస్ఫరస్ ఎముకలను ధృడపరుస్తాయి.
- యాంటీ ఆక్సిడెంట్లయిన ఎర్లోథైరాన్, గ్లూటాతియోన్ మెదడు కణాలను రక్షిస్తాయి.
- రక్తపోటు, గుండె సమస్యలను తగ్గిస్తాయి.
- సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.
- ఊబకాయం, బరువు పెరగడాన్ని నివారించొచ్చు.
- తక్కువ క్యాలరీలు & కొవ్వులుంటాయ్ .
