వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు:
- చర్మ వ్యాధులను తగ్గిస్తుంది
- రక్తపోటును అదుపులో ఉంచుతుంది
- గుండెను సంరక్షిస్తుంది
- అలర్జీలతో పోరాడుతుంది
- జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది
- నోటి వ్యాధులను తగ్గిస్తుంది
- బరువు తగ్గడంలో సాయపడుతుంది
- వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది
- శ్వాసకోశ సమస్యలకు మంచి పరిష్కారం
- ఇస్తుంది
