కొబ్బరినీళ్లతో ప్రయోజనాలు:
- జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది
- అధిక బరువు తగ్గుతారు
- శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది
- చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
- మానసిక ఒతిడిని తగ్గిస్తుంది
- వృద్లాప్సం రాకుండా కాపాడుతుంది
- శరీరానికి అధిక తేమను అందిస్తుంది
