చలికాలం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం అస్సలు మరవొద్దు.
- విటమిన్ ౦ ఎక్కువుండే పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి.
- దుస్తులు తడిగా ఉన్నట్లయితే వెంటనే మార్చుకొని శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూస్కోండి.
- ఆహారం, తాగునీరు ద్వారా అనేక ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తలు కంపల్సరీ.
- పొగమంచులో కాలుష్య కారకాలు ఎక్కువ ఉంటాయి. బయటకెళ్తే స్వెట్టర్, మాస్క్, సాక్స్ వేసుకోండి.
- పిల్లలకు కాచి చల్లార్చిన నీరు, వేడి వేడి ఆహారంఅందించాలి.