వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల ప్రయోజనాలను తెలుసుకోండి. ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టవచ్చు
- మునక్కాయ(Drumstick): ఇవి ఆకలిని పెంచుతాయి
- బొప్పాయి(Papaya): ఇవి మొలల వ్యాధికి మంచి మందు
- జామ పళ్ళు(Guavas): విటిని ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి
- సపోటా(Sapodilla): ఇవి పళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి
- అల్లం(Ginger): కొంచెం తింటే ఎక్కిళ్ళు తగ్గిస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది మరియు మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
- కారెట్(Carrot): ఇవి నరాల బలహీనత నుండి కాపాడతాయి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
- మొక్కజొన్న(Corn): మూత్రపిండాల వ్యాధులున్న వారికి మంచి బెషదం
- దాల్చిన చెక్క(Cinnamon): పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది
- కరివేపాకు(Curry Leaves): ఇవి రక్తహీనతను తగ్గిస్తుంది
- బీట్‌రూట్(Beetroot): ఇవి బీపీని క్రమబద్దీకరిస్తాయి
- సజ్జలు(Pearl Millet): విటిని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది
- దానిమ్మ(Pomegranate): దిని రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది
- ఉల్లిపాయ(Onion): విటిని తింటే శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది
- గుమ్మడికాయ(Pumpkin): ఇవి మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
- యాపిల్ (Apple): విటిని తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది
- మామిడిపండ్ల(Mango): విటిలో మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది
ఈ చిట్కాలు మీ ఆరోగ్యానికి మరింత సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. అందరికి ఉపయోగపడే వీడియో తప్పకుండ షేర్ చేసి తెలియజేయండి. మా ఛానెల్‌ను Subscribe చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.