మంచి నిద్రను ఇచ్చే పండ్లు:
కొంతమందికి ఎంత ట్రైచేసినా నిద్రపట్టదు. చివరకు నిద్రమాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెండ్స్,ఫైటోకెమికల్స్, పోలీశాచరైడ్స్,ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్ వంటివి ఉన్నాయి. ఇవి నిద్రభాగా వచ్చేలా చేస్తాయి. నరాలను శాంతపరచడంద్వారా ఇవి మనం నిద్రపోయేలా చేయగలవు. టెన్షన్,ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.
