శరీరంలో కొవ్వును కరిగించే కొన్ని ఆహారాలు

శరీరంలో కొవ్వును కరిగించే కొన్ని ఆహారాలు

శరీరంలో కొవ్వును కరిగించే కొన్ని ఆహారాలు:

  •  కీరదోస తినాలి
  •  బచ్చలికూర, ఇతర ఆకు కూరలు తినాలి
  •  బ్రోకలీ, ఆస్పరాగస్‌ తినాలి
  •  పుచ్చకాయ, ఆపిల్‌, వోట్స్‌, క్యారెట్లు తినాలి
  •  స్టాబెర్రీ, బాదం, కాఫీ, నిమ్మకాయ తీసుకోవాలి
  •  తెల్లగుడ్డు, అల్లం, వెల్లుల్లి, అవోకాడో తినాలి